హోమ్ » వీడియోలు » రాజకీయం

ప్రతిపక్షాల్లో కూడా నాకు మంచి స్నేహితులున్నారు : ప్రధాని మోదీ

జాతీయం12:40 PM April 24, 2019

ప్రతిపక్ష పార్టీల్లో కూడా తనకు మంచి స్నేహితులు ఉన్నారన్నారు ప్రధాని మోదీ. ఎప్పుడూ తనను తిట్టే సీఎమ మమతా బెనర్జీ... ప్రతీ ఏటా తనకు స్వీట్లు, కుర్తాలు పంపిస్తారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తనకు మంచి స్నేహితుడన్నారు.

webtech_news18