హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: బీచ్‌లో చెత్త ఎత్తిన మోదీ

జాతీయం10:20 AM October 12, 2019

 ఓ సాధారణ వ్యక్తిలో సముద్రం తీరంలో అరగంటపాటు తిరిగిన మోదీ... అక్కడున్న చెత్తను స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు. తమిళనాడులో పర్యటిస్తున్న మోదీ ఇవళ ఉదయం మామల్లపురం బీచ్‌ను సందర్శించారు.

webtech_news18