యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోదీ.. యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అటు పాకిస్థాన్ గానీ, ఉగ్రవాదులు గానీ గుర్తించలేదని ఎద్దేవా చేశారు.