హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీకి రాజకీయ పరిజ్ఞానం లేదు..: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

జాతీయం17:23 PM August 14, 2019

Asaduddin Owaisi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ పరిజ్ఞానం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడిన ఒవైసీ.. సర్దార్‌ పటేల్‌, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రుకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఒవైసీ వ్యాఖ్యానించారు.

Shravan Kumar Bommakanti