హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీ కాళ్లను తాకబోయిన ఏపీ సీఎం జగన్..కానీ...

ఆంధ్రప్రదేశ్06:19 PM IST Jun 09, 2019

ప్రధాని మోదీ తిరుమల పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. రేణిగంట ఎయిర్‌పోర్టులో మోదీని స్వాగతించే క్రమంలో ఆయన కాళ్లను తాకేందుకు ప్రయత్నించారు సీఎం జగన్. ఐతే ప్రధాని మోదీ సున్నితంగా వారించారు.

webtech_news18