హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రధాని మోడీకి అత్యున్నత పౌరపురస్కారం...

అంతర్జాతీయం13:35 PM August 25, 2019

యూఏఈలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా శనివారం మనామాలో "కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైజెన్స్" తో సత్కరించారు. "ఇది మొత్తం భారతదేశానికి గౌరవం... ఇది బహ్రెయిన్ రాజ్యం మరియు భారతదేశం మధ్య స్నేహపూర్వక సంబంధాలకు చిహ్నం" అని మోడీ వ్యాఖ్యానించారు.

webtech_news18