ప్రధాని నరేంద్ర మోదీకి అసలు ఆర్థిక వ్యవస్థ అంటేనే తెలియదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 2003 నుంచి 2014 వరకు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ఉపాధి హామీ, రైతు రుణమాఫీలే కారణమని అమెరికా ఆర్థికవేత్తలు చెప్పారన్నారు.