హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పుల్వామా దాడికి ఎయిర్ స్ట్రైక్స్‌తోనే బదులు చెప్పాలనుకున్నాం: ప్రధాని మోదీ

జాతీయం10:08 AM April 09, 2019

పుల్వామా దాడికి ఆ క్షణమే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నామన్నారు ప్రధాని మోదీ. కానీ నేను తొందరపడి, క్షణికావేశంలో షార్ట్ కట్ నిర్ణయాలు తీసుకోనన్నారు. అందుకే ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ కాకుండా ఎయిర్ స్ట్రైక్స్‌తో దాడులు చేశామన్నారు మోదీ.

webtech_news18