అవినీతిని మేం వేలెత్తి చూపలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అవినీతి నిర్మూలన తమ అజెండా అన్నారు. భోపాల్లో అవినీతి పరుడైన కమల్నాథ్ బ్రష్టనాథ్ అంటూ ఎద్దేవా చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.