హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రపంచవ్యాప్తంగా భారత్ సైనికుల డిసిప్లీన్‌పై చర్చ జరుగుతోంది: ప్రధాని మోదీ

జాతీయం08:31 AM April 09, 2019

భారత సైనికులపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ క్రమశిక్షణ, పనిపట్ల అంకిత భావంపై పొగడ్తల వర్షం కురుస్తోందన్నారు. కానీ భారతదేశంలో ప్రతిపక్షాలు మాత్రం భారత ఆర్మీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మోదీ.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading