స్కూల్ రోజుల్లోనే బ్యాంకు అకౌంట్ తెరిచినా అందులో డబ్బులు వేయలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు మోదీ. దేశాన్ని తన కుటుంబంగా మార్చుకున్నానని చెప్పారు.