హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ‘లోకేష్‌కే పితాజీ’ అంటూ చంద్రబాబుపై మోదీ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్15:43 PM February 10, 2019

గుంటూరు సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. లోకేష్‌కే పితాజీ వాస్తవాల్ని ఎదుర్కోలేకపోతున్నారు. నిజాల నుంచి ఆయన భయపడి పారిపోతున్నారు. ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలవుతానని చంద్రబాబు భయపడుతున్నారు.

webtech_news18