హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీ దయ వల్లే జగన్ గెలుపు: జేసీ దివాకర్

ఆంధ్రప్రదేశ్21:12 PM October 15, 2019

జగన్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. జగన్‌కు పరిపాలనా అనుభవం లేదని.. ఆయనకు మంచి చెడు చెప్పేవాళ్లు లేరని వ్యాఖ్యానించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న చందంగా పరిపాలన సాగిస్తున్నారని సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దయ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలిచారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేసీ. మోదీ చేతుల్లో ఉన్న మంత్ర దండం షిర్డి సాయి కన్నా శక్తివంతమైనదని అభిప్రాయపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading