HOME » VIDEOS » Politics » PM MODI ATTENDS G20 SUMMIT AT ARGENTINA

Video: జీ20 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ

అంతర్జాతీయం16:16 PM December 01, 2018

అర్జెంటీనాలో జరుగుతున్న జీ 20 దేశాల సదస్సుకు హాజరయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక నేరగాళ్లను శిక్షించందుకు 9 పాయింట్ల అజెండాను ప్రవేశ పెట్టారు. జీ20 సదస్సులో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా తదితర దేశాల అధ్యక్షులు హాజరయ్యారు.

webtech_news18

Top Stories