HOME » VIDEOS » Politics

Video: సింగపూర్‌లో ఏషియన్ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ

అంతర్జాతీయం16:30 PM November 15, 2018

సింగపూర్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆసియాన్‌–ఇండియా సదస్సుకు హాజరయ్యేందుకు రెండు రోజుల సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన మోదీ బుధవారం పలువురు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అమెరికా కంపెనీలను కోరారు.

webtech_news18

Top Stories