HOME » VIDEOS » Politics » PM MODI ARRIVES IN LUCKNOW ARIPORT

Video: లక్నోఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

జాతీయం12:02 PM December 16, 2018

ప్రధాని మోదీ యూపీలో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మోదీ యూపీ నుంచి ప్రారంభిస్తారని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీంతో కాసేపటి క్రితమే ప్రధాని లక్ నవూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

webtech_news18

Top Stories