హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీ వస్తే భయమెందుకు?: టీడీపీకి బీజేపీ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్05:55 PM IST Feb 09, 2019

ఏపీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తే టీడీపీ ఎందుకు భయపడుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకోవచ్చని.. అయితే, ప్రతిఘటిస్తామనడం మాత్రం సరికాదన్నారు.

webtech_news18