హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పోలవరంపై పైథాయ్ ఎఫెక్ట్... ఆగిన ప్రాజెక్టు పనులు

ఆంధ్రప్రదేశ్15:49 PM December 15, 2018

పైథాయ్ తుపాను ప్రభావం పోలవరం ప్రాజెక్టు పనులపైనా పడింది. రేపు, ఎల్లుండి జరగాల్సిన కీలకమైన నిర్మాణపనులను పైథాయ్ తుపాను కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. కాంక్రీట్ నిర్మాణపనుల గిన్నిస్ రికార్డుతో పాటు గేట్ల బిగింపు కోసం చేపట్టాల్సిన పనులు తుపాను కారణంగా జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు దేవినేని ఉమ వెల్లడించారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading