హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబు పర్యటనపై ఏపీ మంత్రి కామెంట్స్

ఆంధ్రప్రదేశ్18:06 PM November 28, 2019

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనపై విమర్శలు గుప్పించారు ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.  ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు గ్రాఫిక్‌, బొమ్మలతో డ్రామాలడారని.. రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులను మోసం చేసి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతున్నారని మంత్రి నిలదీశారు.

webtech_news18