హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చాకే ఇంగ్లీష్ మీడియం : పవన్

ఆంధ్రప్రదేశ్22:06 PM November 12, 2019

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మీడియం తొలగింపు వివాదంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం కల్పించకుండా ఆంగ్ల మీడియం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ వల్లే ఆంధ్రప్రదేశ్ వచ్చిందన్న విషయం జగన్ మర్చిపోకూడదని పవన్ అన్నారు.

webtech_news18