ఎన్నికలకు ముందు యుద్దం వస్తుందని పవన్ కళ్యాణ్‌కు చెప్పిన ఆ బీజేపీ నేత ఎవరో చెప్పాలని జీవీఎల్ కోరారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.