HOME » VIDEOS » Politics » PAWAN KALYAN SERIOUN COMMENTS ON JAGAN MOHAN REDDY

Video: జగన్‌పై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్22:53 PM November 13, 2018

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రజలు ప్రతిపక్షం బాధ్యత ఇస్తే దాన్ని తప్పించుకుని ప్రజాసంకల్ప యాత్ర చేయడం సరికాదన్నారు. తన మీద వ్యక్తిగత విమర్శలు చేయడం మానేసి.. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి మగతనం చూపించాలని సవాల్ విసిరారు.

webtech_news18

Top Stories