హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : వెంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ కల్యాణ్ పూజలు

గుంటూరులోని దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలశ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో పూజా క్రతువును నిర్వహించారు.

webtech_news18