ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ నారా లోకేష్ చేసిన కామెంట్స్‌ను జనసేన చీఫ్ తప్పుపట్టారు. నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్.. మోదీని తాత, తాత అని పిలుస్తారని, అంటే మీకు బంధుత్వం ఉందా? మాకు ఉందా? అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం గొంతుకోసుకునే వాడినే కానీ, గులాం గిరీ చేసే వాడిని కాదన్నారు.