హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చందన్నకు రాఖీ కట్టిన చెల్లెమ్మలు సునీత, సీతక్క

ఆంధ్రప్రదేశ్14:28 PM August 14, 2019

అగస్టు 15వ తేదీ రాఖీ పండుగను పురస్కరించుకుని.. టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు రాఖీ కట్టారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క,మాజీ మంత్రి పరిటాల సునీత. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు.

webtech_news18