హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చెక్ పవర్ లేదంటూ గ్రామ సర్పంచ్ భిక్షాటన

తెలంగాణ18:09 PM April 21, 2019

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ గ్రామంలో భిక్షాటన చేశారు. ప్రభుత్వం తమకు చెక్ పవర్ ఇవ్వలేదని, గ్రామంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవంటూ గ్రామంలో భిక్షాటన చేశారు.

webtech_news18