హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి : సిపిఐ రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్17:18 PM December 18, 2019

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చాలనే నిర్ణయం సరైనది కాదని సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. 3 ప్రదేశాలలో రాజధానిని ఉంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

webtech_news18