హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సీఎం జగన్ అందరికి ఆదర్శనీయుడు : లక్ష్మీపార్వతి

ఆంధ్రప్రదేశ్21:21 PM February 12, 2020

రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్వాగతించారు. ఈ సందర్భంగా నారాయణ విద్య సంస్థలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారు విద్యను అమ్ముకుంటున్నారని పేద విద్యార్థులకు పుస్తకాలు కూడా అందుబాటులో లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశమంతా ఆశ్చర్యంతో చూస్తున్నారని, అయన అందరికి ఆదర్శనీయుడని లక్ష్మీపార్వతి తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading