హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేసీఆర్ కు మానవత్వంలేదు...కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ16:53 PM January 02, 2020

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆధిభట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హాజరైన భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి... కేసీఆర్ ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు, ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేస్తున్నాడు అని అన్నారు. కేసీఆర్ కు పేద,బడుగు బలహీన వర్గాలంటే పట్టింపే లేదు అన్నారు. కేసీఆర్ కు మానవత్వం లేదు కేటీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ని తక్కువగా అంచనా వేయవద్దని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెలో ఉంది అని ఆయన అన్నారు.

webtech_news18