రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం వయనాడ్ (కేరళ)లో పర్యటిస్తున్నారు. వయనాడ్‌లో దిగిన తర్వాత పీసీసీ కార్యాలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడ టిఫిన్ చేసి టీ తాగారు. అనంతరం స్థానికులతో ముచ్చటించారు. రాహుల్ రెస్టారెంట్లో ఉన్నారన్న విషయం తెలిసి.. ఆయన చేసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
Video : వయనాడ్ రెస్టారెంట్లో రాహుల్ గాం
Video : పౌరసత్వ రిజిస్టర్‌ను వ్యతిరేకిస్
Video: కర్ణాటకలో 15 నియోజకవర్గాల్లో ఎన్ని
Video : తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదల..
Video : పులకించిన స్నేహం.. స్నేహితుడి ఇంటి
Video: మాజీ సీఎం ఇలాకాలో పవన్‌కు ఘన స్వాగ
Video : ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటున్న ఆర
Video: పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డ ఏపీ హోంమ
Video : మాజీ మంత్రి నారాయణపై విద్యార్థుల
Video: చంద్రబాబుపై మండిపడ్డ కొడాలి నాని