హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే బూతులు.. జనం చప్పట్లు...

ఆంధ్రప్రదేశ్17:00 PM January 11, 2020

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్‌ను కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తిట్టారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచల్పించిన మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ వేదిక మీదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తిట్టారు. ఆయన బూతులు తిడుతుంటే ప్రజలు చప్పట్లు కొట్టారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading