హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తెలంగాణలో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా గెలవొద్దు: అసదుద్దీన్

తెలంగాణ22:33 PM January 18, 2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా గెలవకూడదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ ఎన్నికలు సీఏఏకి రెఫరెండం లాంటివని, బీజేపీ అభ్యర్థులను ఓడించి మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

webtech_news18