హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నిజామాబాద్‌లో మరో భైంసా కావొద్దు: బీజేపీ లక్ష్మణ్

తెలంగాణ18:13 PM January 19, 2020

నిజామాబాద్ మరో భైంసా కావొద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ టీఆర్ఎస్, ఎంఐఎం మీద ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ అండతో మజ్లిస్ పాగావేయాలని చూస్తోందని లక్ష్మణ్ అన్నారు.

webtech_news18