హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నిజామాబాద్‌లో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్

తెలంగాణ10:07 AM January 22, 2020

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైంది.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు... నిజామాబాద్ కార్పొరేషన్ తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది.. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు..

webtech_news18