HOME » VIDEOS » Politics

Video: మేయర్ సీటును ఒవైసీకి అమ్మేసుకున్న కేసీఆర్: ధర్మపురి అర్వింద్

తెలంగాణ18:21 PM January 18, 2020

ప్రధాని నరేంద్ర మోదీ పెన్షన్ డబ్బులను భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం చారాణా ఇస్తుందని, ఈ విషయం తెలియకుండానే ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గణేష్ కు తెలియకుండానే సీఎం కేసీఆర్ నిజామాబాద్ మేయర్ సీటును ఒవైసీకి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే మన బ్రతుకులు భైంసా బ్రతుకులవుతాయని ఎంపీ అన్నారు.

webtech_news18

Top Stories