హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పార్లమెంట్‌లో జైట్లీ ప్రసంగాలు మరిచిపోలేనివి: నితిన్ గడ్కరీ

జాతీయం15:23 PM August 24, 2019

అరుణ్ జైట్లీ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జైట్లీ మరణం బీజేపీకి తీరని లోటన్నారు. లోక్‌సభ, రాజ్యసభలోఆయన చేసిన ప్రసంగాలు మరువలేవని కొనియాడారు.

webtech_news18