హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: బీజేపీ నేత రఘునందన్‌రావుతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

తెలంగాణ06:17 PM IST Oct 09, 2018

తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావుతో న్యూస్‌18తెలుగు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్యూ. రాబోయే ఎన్నికలకు బీజేపీ ప్లాన్ ఏంటి? ఎన్ని అసెంబ్లీ సీట్ల మీద టార్గెట్ చేశారు? కరీంనగర్ సభ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్, టీడీపీ ఆరోపిస్తున్నట్టు టీఆర్ఎస్‌తో బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూలో సమాధానం దొరుకుతుంది.

webtech_news18