హోమ్ » వీడియోలు » రాజకీయం

ఏపీలో ప్రారంభం కానున్న మరో పోరాటం: చలసాని

ఆంధ్రప్రదేశ్05:06 PM IST May 17, 2019

ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు విభజన హామీల అమలు కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న విభజన హామీల సాధన సమితి మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఏపీలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీతో పాటు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు కూడా విభజన హామీల అమలు కోసం కలిసికట్టుగా పోరాడాలని సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విజయవాడలో పిలుపునిచ్చారు.

webtech_news18