హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పీతల వల్లే డ్యాంకు గండి.. మంత్రి ఇంటి ఎదుట ప్రతిపక్షాల ధర్నా

జాతీయం16:38 PM July 09, 2019

మహారాష్ట్రలోని రత్నగిరిలో తివారి డ్యామ్‌ ప్రమాదంలో 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ముంబయిలో కురిసిన వర్షాల కారణంగా డ్యాంలో సామర్థ్యానికి మించి నీరు చేరింది. అయితే, డ్యాంకు గండి పడటానికి కారణం పీతలేనని ఆ రాష్ట్ర మంత్రి టీ.సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటివల్లే పగుళ్లు ఏర్పడి గండి పడిందని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎన్సీపీ కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట పీతలను పడేసి నిరసన తెలిపారు.

Shravan Kumar Bommakanti