హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోదీకి షాక్ తగిలింది:మజీద్ మీనన్,ఎన్సీపీ నేత

జాతీయం13:29 PM December 12, 2018

ఐదురాష్ట్రాల ఎన్నికల ఫిలితాలపై స్పందించారు ఎన్సీపీ నేత మజీద్ మీనన్. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ కలలు కన్న మోదీకి షాక్ తగిలిందన్నారు, మూడు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారన్నారు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందన్నా దానికి ఈ ఎన్నికలు ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading