HOME » VIDEOS » Politics

Video: గుంటూరులో జాతీయ మహిళ కమిషన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్12:23 PM January 12, 2020

గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తుంది. రాత్రి ఐబికి చేరుకున్నారు జాతీయ మహిళా కమీషన్ కోఆర్డినేటర్ కాంచన్ కత్తర్, కౌన్సిలర్ ప్రవీణ్ సింగ్. కమిటీ సభ్యులను కలిసి అమరావతి రాజధానిలో మహిళలపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును టీడీపీ నేతలు కలిసి వివరించారు.

webtech_news18

Top Stories