హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జపాన్‌లో మోదీ పర్యటన.. టోక్యో చేరుకున్న ప్రధాని

అంతర్జాతీయం12:41 PM October 28, 2018

రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ ప్రధాని షింజే అబేతో సోమవారం భేటీ కానున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ సంబంధాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా 13వ ఇండో-జపాన్ వార్షిక సదస్సులో మోదీ పాల్గొంటారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading