హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మోదీ, గాడ్సే సిద్ధాంతం ఒక్కటే.. రాహుల్ సంచనల వ్యాఖ్యలు

జాతీయం13:45 PM January 30, 2020

ప్రధాని నరేంద్ర మోదీని నాథూరామ్ గాడ్సేతో పోల్చుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే ఇద్దరిదీ ఒక్కటే సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. గాడ్సేపై తనకు విశ్వాసం ఉందని చెప్పే దమ్ము మాత్రమే ప్రధాని మోదీకి లేదని అన్నారు. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఏఏను వ్యతిరేకిస్తూ కేరళలో తాను ప్రాతినిధ్యంవహిస్తున్న వయనాడ్‌ నియోజకవర్గంలో ‘రాజ్యాంగ పరిరక్షణ’ పేరిట జరిగిన రెండు కిలో మీటర్ల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading