హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నేను పప్పు కాదు.. జగనే గన్నేరు పప్పు: లోకేష్

ఆంధ్రప్రదేశ్15:24 PM December 11, 2019

తనన పప్పు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని.. కానీ సీఎం జగనే గన్నేరు పప్పు అని లోకేష్ విమర్శించారు. సభలో తాను లేకపోయినా.. తన పేరునే ఎక్కువగా ప్రస్తావించారని మండిపడ్డారు. తాను 8 ఏళ్లు అమెరికాలో ఉండడం వల్ల తెలుగులో కొన్ని పదాలు అటూ ఇటూ పడి ఉండొచ్చన్నారు లోకేష్. తనకు తెలుగు రాకపోతే ఏపీకి వచ్చిన నష్టమేంటో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

webtech_news18