హోమ్ » వీడియోలు » రాజకీయం

పట్టీసీమ ప్రాజెక్టు‌పై సీఎం జగన్‌ను ప్రశ్నించిన నారా లోకేష్

పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. పట్టిసీమ దండగ అని గతంలో అన్న జగన్.. ఇప్పుడు... ఆ ప్రాజెక్టుపై మాట్లాడాలన్నారు.

webtech_news18