హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా చైతన్య యాత్ర...

ఆంధ్రప్రదేశ్22:08 PM February 19, 2020

టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళగిరిలో జరిగిన ప్రజాచైతన్యయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన మీద విరుచుకుపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేతతో తుగ్లక్ పాలన ప్రారంభం అయ్యిందన్నారు. 9 నెలల్లో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. ‘ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపు ఫుల్లు... అభివృద్ధి ,సంక్షేమం నిల్లు’ అని సెటైర్లు వేశారు.

webtech_news18