హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో నారా లోకేశ్ భేటీ

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల పై నేతలతో చర్చించిన లోకేశ్... కార్యకర్తలకు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.

webtech_news18