హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : పల్లె వెలుగు బస్సులో నారా లోకేష్ ప్రయాణం..

ఆంధ్రప్రదేశ్11:10 AM December 11, 2019

మంగళగిరి బస్టాండ్ వద్ద లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి మంగళగిరి నుంచి ఏపీ అసెంబ్లీ వరకూ బస్ లో లోకేష్ ప్రయాణించారు. పెంచిన ధరలు, పెరిగిన భారం గురించి ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. 15 కిలోమీటర్లకు పెంచిన రేటు ప్రకారం ఛార్జీలు రూపాయిన్నర పెరగాలి కానీ ... ఐదు రూపాయిలు అధికంగా వసూలు చేస్తున్నారు అని లోకేష్ దృష్టికి ప్రయాణికులు తీసుకొచ్చారు. సంవత్సరానికి రూ. 700 నుండి రూ.. 1000 కోట్ల భారం ప్రజల పై పడుతుందన్నారు. పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకూ పోరాటం చేస్తామన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading