హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సీఎం జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్17:17 PM November 22, 2019

ఆంధ్ర రాష్ట్రంలో రక్షాస పాలన కొనసాగుతుందని అన్నారు టీడీపీ నేత నారా లోకేష్. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారని, జగన్ హాయాంలో సైకోయిజం చూస్తున్నాం అని విమర్శించారు. పోలీసు వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పై అక్రమ కేసులు పెడుతున్నారని, దీంతో పోలీసులకు చెడ్డపేరు వస్తోంది అన్నారు. స్మశానాలకు రంగులు వెయ్యడం పూర్తి అయ్యింది,ఇక వైకాపా ప్రభుత్వాన్ని చూస్తుంటే పోలీస్ స్టేషన్లకు వైకాపా రంగులు, పోలీసులకు వైకాపా రంగులతో యూనిఫామ్ కుట్టించేలా ఉన్నారని దుయ్యబట్టారు.

webtech_news18