HOME » VIDEOS » Politics » NARA LOKESH COMMENTS ON AP CM YS JAGAN MOHAN REEDY AVR

Video : ఏపీ కి జగన్ వైరస్ సోకింది.. నారా లోకేష్ సెటైర్

ఆంధ్రప్రదేశ్20:27 PM March 09, 2020

అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు నారా లోకేష్ సంఘీభావం తెలిపారు. 80గంటలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ 83రోజులుగా మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నారని కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎపి కి జగన్ వైరస్ సోకింది తీవ్ర స్థాయిలో సీఎం జగన్ ఫై మండిపడ్డారు.

webtech_news18

Top Stories